Liquor Baba Video: ఫుల్ బాటిల్ ఇస్తేనే ఫ్యూచర్ చెప్తాడు.. తంబీలతో ఆడుకుంటున్న తెలుగు బాబా
తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో భక్తుల నుంచి వినూత్న బహుమతి కోరుతున్నాడు ఓ బాబా. భవిష్యవాణి చెప్పాలంటే డబ్బు, పండ్లు లాంటివి మణి బాబా తీసుకోడు. నిషా ఎక్కితే తప్ప పక్కనోళ్ల భవిష్య వాణి చెప్పలేడు. భక్తుల వద్ద నుంచి ఫుల్ బాటిల్ ను మాత్రమే స్వీకరిస్తాడు. అయితే ఈయన తెలుగు వ్యక్తే.. తమిళనాడుకు వెళ్లి సెటిల్ అయ్యాడు.