కేంద్రాన్ని లోక్ సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంట నష్టానికి సంబంధించి, కేంద్రం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లోక్ సభలో ప్రశ్నించారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వరదల వలన ఏపీ ప్రజలు చాలా నష్టపోయారన్నారు. రైతులకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola