Attack on Pulivarthi Nani | Tirupati | పోలీసుల తీరుపై నాని భార్య సుధారెడ్డి నిరసన | ABP
తన భర్త, చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో దాడి చేసిన దుండగులను రోజు గడిచినా పోలీసులు అరెస్ట్ చేయలేదంటూ పులివర్తి సుధారెడ్డి ఆందోళన చేశారు.