Attack on Pulivarthi Nani | Tirupati | పులివర్తి నాని దాడి ఘటనలో అసలు ఏం జరిగింది..? | ABP Desam

Continues below advertisement

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో నాని కారుపై విచక్షణా రహితంగా దాడికి దిగిన దుండగులు..రాడ్లు, సమ్మెటలతో నానిని గాయపరిచారు.అసలు ఈ ఘటనలో ఏం జరిగింది..టీడీపీ నేతల ఆరోపణలు ఏంటీ..ఈ వీడియోలో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram