Attack on Mpdo| నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోపై మహిళ దాడి |DNN | ABP Desam
ABP Desam
Updated at:
08 Sep 2022 05:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల ఆఫీస్ లో.. ఎంపీడీవో పై ఓ మహిళ దాడికి దిగింది. స్థానిక ఎంపీడీవో ఓ మహిళా పంచాయతీ సెక్రటరీపై లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయంలో మహిళా సెక్రటరీకి మద్దతుగా మాట్లాడేందుకు వచ్చిన వారు దాడికి దిగారు.