ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు.