Attack on Bhumi Akhila Priya Bodyguard | భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ పై మర్డర్ అటెంప్ట్ | ABP Desam
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హత్యారాజకీయాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించారు.