Atchannaidu Audio Viral on Chandrababu Arrest |చంద్రబాబు అరెస్టు పై అచ్చెన్నాయుడు ఆడియో వైరల్
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఐతే... రోడ్లపైకి తెలుగు దేశం కార్యకర్తలు ఆశించిన మేర రాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన చెందారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ఆడియో లీక్ ఐందని.. అది ఇదేనని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టీడీపీ నేతలు మాత్రం ఇది తమ ఆడియో కాదని ఖండిస్తున్నారు.