Assault on a Woman in Vizianagaram: తెలిసినవాడే దారుణానికి ఒడిగట్టాడని వెల్లడించిన పోలీసులు
Continues below advertisement
Vizianagaram VUDA కాలనీలో దారుణం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చి పట్టణంలో ఉంటున్న ఓ మహిళపై తెలిసిన వ్యక్తే అత్యాచారం చేసినట్టు కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Continues below advertisement