Asani Cyclone At Bapatla: బాపట్లలో తుఫాన్ సూచన.. ఫుల్ అలర్ట్ లో అధికారులు | ABP Desam
బాపట్ల జిల్లాలో అసని తుపాను తీరం దాటింది. బందర్ వద్ద తుపాను తీరాన్ని తాకిందని, మరో రెండు గంటల్లో పూర్తి స్థాయిలో అసని తుపాను తీరాన్ని తాకనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.