Army Soldier Comments on Police Attack : పరవాడ పోలీసుల దాడిపై ఆర్మీ జవాన్ ఆవేదన | ABP Desam

Continues below advertisement

పరవాడ పోలీసులు తనపై దాడి చేసిన ఘటన గురించి మాట్లాడారు ఆర్మీజవాన్ సయ్యద్ అలీముల్లా. సంతబయలు మార్కెట్ తన మొబైల్ లో దిశ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించటమే కాకుండా ఓటీపీ అడిగారని..ఎందుకని అడిగితే లేడీ కానిస్టేబుల్ తో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram