Arani Srinivasulu | Tirupati Janasena Candidate | తిరుపతి అభ్యర్థిగా గెలుపు ధీమా ఏంటీ..?| ABP

Continues below advertisement

Arani Srinivasulu  | Tirupati Janasena Candidate | తిరుపతిలో జనసేన తరుపున ఆరని శ్రీనివాసులు బరిలో ఉంటున్నారు. ఐతే.. ఈయన అభ్యర్థిత్వంపై తిరుపతిలోని లోకల్ టీడీపీ-జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని దాటుకుని..వైసీపీ పై ఆరని శ్రీనివాసులు యుద్ధం ఎలా చేస్తారు..? ఆయన వ్యూహమేంటీ..? తదితర విషయాలు ఆయనని అడిగే తెలుసుకుందాం...!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram