QR Codes For Nursery Plants | మొక్కల డేటాను డిజిటలైజ్ చేస్తున్న తిరుపతి నర్సరీ రైతు | ABP Desam
ABP Desam
Updated at:
19 Mar 2024 07:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppQR Codes For Nursery Plants | మీరు విన్నది నిజం..మొక్కల గురించి తెలుసుకోవాలంటే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు. తిరుపతికి చెందిన కిశోర్ కుమార్ రెడ్డిది ఈ ఐడియా.