రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానంపై మండిపడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా హాజరు నమోదు నిర్ణయాన్ని అమలు పర్చడంపై ఏపీ టచర్లు మండిపడుతున్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకునేదే లేదని తేల్చిచెప్తున్నారు.