ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎపి రెవిన్యూ జెఎసి
ఎపి రెవిన్యూ జెఎసి చైర్మన్ వియస్ దివాకర్ అమలాపురంలో మాట్లాడారు. పిఆర్సీపై సీఎం ఇచ్చిన హామీపై ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రెండు జెఎసి లు గా చెప్పకుంటున్న వ్యక్తులు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ లో, రెవిన్యూ ఉద్యోగులు ఎవరూ పాల్గొనడం లేదన్నారు.2019 ఎన్నికల్లో రాష్ట్ర సచివాలయం నుంచి టెలికాన్పిరెన్స్ ద్వారా టిడిపి కి ఓటు వేయమని బొప్పరాజు వెంకటేశ్వర్లు, తహశీల్దారు లకు ఆదేశాలు ఇవ్వడం పై ప్రభుత్వం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలన్నారు దివాకర్.