APNGO Bandi Srinivasarao : సూర్యనారాయణకు కావాల్సింది సొంత ప్రయోజనాలే | DNN | ABP Desam
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కొంత మంది ఉద్యోగులతో గవర్నర్ ను కలవటంపై ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయటం అంటే రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటమే అన్న బండి శ్రీనివాసరావు..సూర్య నారాయణ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.