Gollapudiలో ఉద్రిక్తతలు..టీడీపీ కార్యాలయానికి తాళం వేసిన అధికారులు | Devineni Uma | DNN | ABP Desam
ఎన్టీఆర్ వర్ధంతి రోజున... ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఆఫీసు లీజు వ్యవహారంలో..కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు. టీడీపీ కార్యాలయానికి తాళాలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు. ప్రభుత్వం కళ్లు తెరిపించాలని, అధికారులకు బుద్ది రావాలంటూ రోడ్డుపై పడుకుని రక్తదానం చేశారు.