APCC Chief YS Sharmila : వైఎస్ షర్మిలకు AP Congress సారథ్య బాధ్యతలు | ABP Desam
ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల(YS Sharmila) నియమితులయ్యారు. షర్మిల నియామకాన్ని ప్రకటిస్తూ ఏఐసీసీ(AICC) అధికారిక ప్రకటన చేసింది. ఏపీ కాంగ్రెస్(AP Congress) అధ్యక్షురాలిగా షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) లేఖలో తెలిపారు.