PM Modi Lepakshi Veerbhadra Temple : లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ | ABP
ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) లేపాక్షి(Lepakshi)లోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా లేపాక్షికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. వీరభద్రుడి ఆలయంలో మోదీ(Modi) ప్రత్యేక పూజలు నిర్వహించారు.