AP Women Commission Issue Notice To Pawan Kalyan : పవన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ఏపీలో వాలంటీర్లపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.