Pawan Kalyan Comments on AP Volunteers : వారాహి యాత్ర రెండో దశతో పవన్ స్ట్రాటజీ మార్చారా | ABP Desam
ABP Desam
Updated at:
10 Jul 2023 02:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టారు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ టైమ్ లో చిన్నపాటి గ్యాప్ ఇచ్చి వారాహి విజయ యాత్ర రెండో దశను ప్రారంభించిన పవన్..ఈసారి నేరుగా వైసీపీని, ఆ పార్టీ బలాలను టార్గెట్ చేశారు