AP Women Commission Chairperson: అత్యాచార బాధితురాలి విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియదా..?|ABP Desam

Continues below advertisement

ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని AP Women Commission Chairperson Vasireddy Padma హితవు పలికారు. హాస్పిటల్‌లో నైతిక విలువలు లేకుండా టీడీపీ నాయకులు ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలో కూడా తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. TDP అధినేత Chandrababu మొత్తం 10 తప్పులు చేశారంటూ వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram