AP Volunteers YSRCP Campaign in Visakha | విశాఖపట్నంలో వాలంటీర్లతో వైసీపీ ఎన్నికల ప్రచారం |ABP Desam

ఏపీలో వాలంటీర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీకి, వైఎస్ జగన్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ వాలంటీర్లు కనిపిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola