AP Telangana resolution : తొమ్మిది అంశాలపై తెలుగురాష్ట్రాల సీఎస్ లతో చర్చకు కేంద్రం లేఖ
AP Special Status అంశం పై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి.ఇప్పటి వరకు హోదా కష్టమంటూ Central లో పెద్దలు అనేక సార్లు కామెంట్ చేసినా...ఇప్పుడు కేంద్రం మరో సారి చర్చలకు రావాలని ఇరు రాష్ట్రాలకు ఆహ్వానం పంపింది. దీంతో ఈవిషయం పై మరో సారి చర్చ కు తెరలేచింది.Ministry Home Affairs ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ నెల 17న చర్చలకు హాజరుకావాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది.