AP state excess expenditure : జగన్ చెప్పిందే కరెక్ట్ అంటున్న వైసీపీ | Rajya Sabha | ABP Desam
2014-2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మధ్యలో ఎక్సెస్ ఎక్సిపెండించర్ కు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి రెగ్యులరైజేషన్స్ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.