AP Sarpanchs Agitation in Tirupati: 36వేల కోట్ల సర్పంచుల నిధులు ఏమయ్యాయ్..?| ABP Desam
AP Sarpanchs Tirupatiలో ఆందోళన నిర్వహించారు. భిక్షాటన చేస్తూ తమ కష్టాలను విన్నవించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాలుగు సార్లు పంచాయతీ నిధులను వాడుకుందన్న సర్పంచులు...మొత్తం 36వేల కోట్ల రూపాయలు పంచాయతీల ఖాతాల్లో జమచేయాలన్నారు.