AP PRC JAC: అలాంటి చర్యలు తీసుకుంటే అత్యవసర సమ్మె చేస్తాం | AP Govt | YCP| ABP Desam
Continues below advertisement
ఆదివారం రోజు కూడా ట్రెజరీ ఉద్యోగులను విధులకు హాజరు కావాలని AP ప్రభుత్వం ఆదేశించడం సరికాదంటూ PRC సాధన సమితి నాయకుడు బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. హాజరవని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే 2 రోజుల ముందుగా అత్యవసరంగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.
Continues below advertisement