AP PRC Issue : ఒకే వేదికపైకి చేరిన 34 ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు | ABP DESAM
AndhraPradeshలో PRCపై మరో పోరుకు రంగం సిద్ధమైంది. ఉపాద్యాయ సమాఖ్య ఆద్వర్యంలో ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక పెన్షనర్లంతా ఒకే వేదికపైకి వచ్చారు. విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన 34 సంఘాల ప్రతినిధులు ఉమ్మడి పోరాటానికి తీర్మానం చేశారు. PRC, Fitment, IR డిమాండ్లు పరిష్కరించడమే కాక... Contract, Outsourcing, Village, Ward Secretariat Employeesని Regularize చేయాలని డిమాండ్ చేశారు.