AP Politicians Ugadi Panchangam | చంద్రబాబు, జగన్ లలో సీఎం మళ్లీ ఎవరంటే.? ఉగాది పంచాంగం ఏం చెప్తోంది..?
Continues below advertisement
ఈ సారి ఎన్నికలతో ఏపీ రాజకీయాలు దేశరాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి ఉగాది పంచాగ శ్రవణంలో తెలిపారు. క్రోధి నామ సంవత్సర యోగంతో ఏపీలో కాబోయే సీఎం ఎవరో అంచనా వేసి చెప్పారు.
Continues below advertisement