AP People React On Huge Power Bills: విద్యుత్ ఛార్జీల బాదుడుపై సామాన్యులు ఏమంటున్నారు..?
ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడుపై సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. 2021లో వచ్చిన బిల్లులకు ఇప్పుడు సర్ ఛార్జీలను వసూలు చేస్తున్నారని కొందరు మండిపడుతుంటే, వేసవిలో ఒకే ఫ్యాన్ వేసుకుంటే, 800 రూపాయలు బిల్లు వచ్చిందని మరొకరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.