AP PCC Chief Sailajanadh: ప్రత్యేకహోదా అంశం అజెండాలో పెట్టేలా సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి
Assam CM వ్యాఖ్యల వెనుక PM Modi, Home Minister Amith Sha ఉన్నారని భావిస్తున్నట్లు AP PCC Chief Sailajanadh అన్నారు. Rahul Gandhi పై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించిన శైలజానాథ్...దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేశాయో చెప్పాలన్నారు. AP Special Status అంశాన్ని Agenda లో పెట్టేలా CM Jagan కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.