AP New Cabinet Eqautions: ఏపీ క్యాబినెట్ విస్తరణపై క్షణక్షణానికి మారుతున్న సమీకరణాలు| ABP Desam
ABP Desam
Updated at:
30 Mar 2022 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAP New Cabinet Eqautions మీదే ఇప్పుడు చర్చంతా. ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారు. ఎవరిని తప్పిస్తారు. సామాజిక వర్గాల సమీకరణాలతో మంత్రి పదవులు అందుకునేది ఎవరు..? పదవులను త్యాగం చేయాల్సి వచ్చేది ఎవరనే ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ లో చర్చనీయాంశంగా మారాయి.