AP ministers admitts to phone tapping.?|ట్యాపింగ్ పై మంత్రుల వ్యాఖ్యలు దేనికి సంకేతం ?|ABP Desam
ఫోన్ ట్యాప్ చేసి పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారని Minister Peddireddy Ramachandra reddy చేసిన వ్యాఖ్యలతో Phone Tapping వివాదం మరో సారి ఏపీలో తెరపైకి వచ్చింది. అసలు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కామనై పోయిందా..? ఈ వీడియోలో చూడండి.