AP Inter Exams: Pre final పరీక్షలు ఈనెల 21 నుంచి మార్చి రెండో తేదీ వరకు
AP లో ఏప్రిల్ రెండో వారం నుంచి Intermediate పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ ను త్వరలో ప్రకటించనున్నారు.మార్చిలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీఫైనల్ పరీక్షలు ఈనెల 21 నుంచి మార్చి రెండో తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.