AP Govt Supreme Court : 3 రాజధానులపై సుప్రీం కోర్టుకు Andhra Pradesh
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం ఆశ్రయించింది. గతంలో చట్ట సభల నుంచి బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.