Anantapur : తల్లిదండ్రులను కోల్పోయి మూడేళ్లుగా మగ్గుతున్న ముగ్గురు కుటుంబ సభ్యులు | DNN | ABP Desam

మూడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ముగ్గురు సంతానం నరకయాతనను శిక్షగా స్వీకరించారు. కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా మూడు సంవత్సరాలు మగ్గిపోయారు. ఇంటిని శుభ్రం చేసుకోక, ఒంటిని శుభ్రం చేసుకోక వారికి వారే శిక్ష విధించుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola