పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఏపీ లో కాంట్రాక్టర్లు పాదయాత్ర

Continues below advertisement

రాష్ట్రంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ వివిధ విభాగాలలో ప్రభుత్వ సివిల్ , మెకానికల్ , ఎలక్ట్రికల్ , పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మొదలైన పనులు చేసే కాంట్రాక్టర్లకు చేసిన పనుల పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ లో పాదయాత్ర చేశారు. అనంతరం ఇంద్రపాలెం లాకులు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధర్నా స్థలి వద్ద నిరసన వ్యక్తం చేసి,జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శాంతారామ్, కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ పూర్తి చేసిన పనులకు దీర్ఘకాలికంగా పేమెంట్లు చెల్లింపు లేని కారణముగా తాము, తమ వద్ద పనిచేసే ఉద్యోగులు,కార్మికులు ఉపాధి కోల్పోయామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram