AP Government GPS Proposal: ఉద్యోగ సంఘాల ముందు కొత్త ప్రతిపాదన పెట్టిన ఏపీ ప్రభుత్వం| ABP Desam
AP Government కొత్త ప్రతిపాదనతో ఉద్యోగుల ముందుకు వచ్చింది. CPS కు బదులుగా GPS ప్రవేశపెడితే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది. ఈమేరకు కీలక సమావేశం జరిగింది