AP Global Investors Summit 2023 : వైజాగ్ లో బడా పారిశ్రామికవేత్తల ఆతిథ్యం..భోజనం ఇదిగో | ABP Desam
వైజాగ్ లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో సీఎం జగన్, ముఖేష్ అంబానీ సహా బడా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చేందుకు వంటకాలన్నీ సిద్ధమయ్యాయి. అతిథుల కోసం ఎలాంటి వంటకాలు రెడీ చేశారు. వంట మాస్టర్ పవన్ తో ఏబీపీ దేశం ఇంటర్వూ.