సీపీఎం కు నూత‌న కార్య‌ద‌ర్శిగా వి.శ్రీ‌నివాస‌రావు ఎన్నిక‌

ఆడిన మాటను తప్పే వారిని ఏమంటారో బీజేపీ వాళ్లు గుర్తు చేసుకుంటే మంచిది.,కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేని బీజేపీ విశాఖ ఉక్కును అమ్మేస్తానంటోంది.ప్రజలు బీజేపీని ఛీత్కరిస్తున్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ, టిడిపి పోరాడాలి.బీజేపీ దూకుడుకు వ్యతిరేకంగా పోరాడుతాం.వైసీపీ పాలన బీజేపీ ఆర్థిక విధానాలను అమలు చేస్తోంది.టీడీపీ బాటలోనే వైసీపీ నడుస్తోంది.ఆమూల్ విస్తరణకు ప్రభుత్వ యంత్రాంగన్ని వినియోగించడం సరికాదు.ఆమూల్ టెక్నాలజీని వినియోగించుంటే అభ్యంతరం లేదు.ఆమూల్ విస్తరణ పేరుతో సహకార పాల ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతిస్తే మంచిది కాదు. సహకార పాల ఉత్పత్తి కేంద్రాలకు ప్రభుత్వం తోడ్పాటు అవసరం.వైసీపీ ప్రజలపై భారీగా పన్నుల భారం మోపుతోంది.వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు చేస్తాం రాష్ట్రంలో వామపక్షాల బలోపేతానికి కృషి చేస్తాం.ప్రజాలకు చేరువుగా పార్టీని తీసుకెళుతా.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola