AP Cabinet Meeting CM Jagan : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం | ABP Desam
సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశమైంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ఈసారి క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం.