AP Assembly Top-5: ఐదు రోజుల పాటు వాడీవేడిగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగాయి.ఐదురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అధికార,ప్రతిపక్షాలు ఎవరికి వారే పైచేయి సాధించేందుకు ట్రై చేసారు.టీడీపీ సభ్యులు సభ జరిగినన్ని రోజులు కూడా సస్పెండ్ అయ్యారు.