APలో సర్వంకోల్పోయిన వరద బాధితులు.. తెలంగాణలో కరోనా కట్టడికి తీవ్ర చర్యలు
Continues below advertisement
తెలుగురాష్ట్రాల్లో ఈవారం జరిగిన సంఘటనలపై ABP దేశం అందిస్తోన్న విశ్లేషణ. ఎందుకు? ఏమిటీ? ఎలా?. వరదలతో కొన్ని కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం తమకు తిరిగి నిలబెట్టలేదని వారు వాపోతున్నారు. అటు పోలం పోయింది, ఇటు ఇల్లు పోయింది. సామాన్లు పోయాయి. కట్టుబట్టలతో బతకలేపోతున్నమని బాధితులు తమ కష్టాలను వివరిస్తున్నారు. ఇటు తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు టున్నారు
Continues below advertisement