Ants Problems In Srikakulam: చీమల బెడద తట్టుకోలేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు
Continues below advertisement
చీమల దండయాత్రతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ఇసుకలపేట గ్రామస్థులు విలవిల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చీమల దండే కనిపిస్తోంది.
Continues below advertisement