Tension In Machilipatnam: ఆదివారం రాత్రి ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు
Continues below advertisement
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బలరాంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్యం మత్తులో చిన్నగా మొదలైన ఇరువర్గాల మధ్య వివాదం.... క్రమంగా పెద్ద ఘర్షణకు దారితీసింది.
Continues below advertisement