Antharvedi Narasimhaswamy Kalyanam: వైభవంగా సాగిన అంతర్వేది నారసింహుని కల్యాణం| ABP Desam
Antharvedi NarasimhaSwamy Kalyanam కన్నుల పండువగా సాగింది. స్వామి వారి కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. విద్యుత్ దీపాల అలంకరణలతో ఆలయ పరిసరాలన్నీ కళకళలాడాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం భారీ స్రీన్లను ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి భక్తులు కనులారా స్వామివారిని దర్శించుకునేలా గస్తీ నిర్వహించారు.