Antharvedhi Radhotsavam:వేలాది మంది భక్తులు తరలిరాగా... వైభవంగా అంతర్వేది లక్ష్మీనారసింహుని రథోత్సవం
Beeshma Ekadashi సందర్భంగా Antharvedhi లో Lakshmi Narasimha Swamy రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి రథాన్ని ముందుకు లాగారు. భక్తుల కోలాహలంతో అంతర్వేది మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామి వారి సోదరి గుర్రాలక్కకు సంప్రదాయంగా చీర, సారెలను అర్చకులు సమర్పించారు. Radhotsvam రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు