Anil Kumar Yadav on CM Jagan | ఆ విషయంలో సిగ్గు లేదన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ | ABP Desam
తను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తనకు మోకాలి నొప్పి ఉందని, దాని ట్రీట్ మెంట్ కోసం 15రోజులు నెల్లూరులో ఉండటం లేదని క్లారిటీ ఇచ్చారు.ఎవరెన్ని చేసినా.. తను సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు