Anganwadi Workers Protest: ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం, అంగన్వాడీలు ఏమంటున్నారు..?
ABP Desam
Updated at:
20 Jan 2024 08:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Govt ) తమపై ప్రయోగించిన ఎస్మా, తమకు వర్తించదని అంగన్వాడీ కార్యకర్తలు ( Anganwadi Workers ) స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేదాకా ఉద్యమాన్ని వీడేది లేదని తేల్చిచెప్పారు.