Anganwadi Teachers Protest : విజయవాడలో అంగన్వాడీ టీచర్ల నిరసన ఉద్రిక్తం | DNN | ABP Desam
రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు విజయవాడలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు ఆందోళనకు దిగగా..పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.